రవికిరణాలు(కడప) :కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకు వచ్చాయి. ఉక్కు పరిశ్రమ కావాలంటూ ప్రొద్దుటూరులో విద్యార్థి సంఘాల నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో విద్యార్థులు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అనే నినాదాలతో మానవహారం చేపట్టారు.
కడప ఉక్కు- రాయలసీమ హక్కు
Reviewed by CHANDRA BABU
on
July 11, 2017
Rating: 5
రవికిరణాలు(కడప) :కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకు వచ్చాయి. ఉక్కు పరిశ్రమ కావాలంటూ ప్రొద్దుటూరులో విద్యార్థ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: