మారుతి వ్యాన్‌లో మంటలు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మారుతి వ్యాన్‌లో మంటలు

రవికిరణాలు (నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లా మనుబోలు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. హైవే పై ప్రయాణిస్తున్న మారుతి వ్యానులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ మేర వాహనాలు ఏక్కడిక్కడా అగిపోయాయి.
మారుతి వ్యాన్‌లో మంటలు Reviewed by CHANDRA BABU on July 03, 2017 Rating: 5 రవికిరణాలు (నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లా మనుబోలు జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. హైవే పై ప్రయాణిస్తున్న మారుతి వ్యానులో ఉన్న...

No comments: