పేకాట రాయుళ్లు అరెస్ట్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పేకాట రాయుళ్లు అరెస్ట్

రవికిరణాలు ( శ్రీకాకుళం - శ్రీనివాసులు) : శ్రీకాకుళం జిల్లా బారువ టూరిజం గెస్ట్ హౌస్ పై కాశిబుగ్గ రూరల్ సర్కిల్లో ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు ఆధ్వర్యములో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 11 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు.
పేకాట రాయుళ్లు అరెస్ట్ Reviewed by CHANDRA BABU on July 05, 2017 Rating: 5 రవికిరణాలు ( శ్రీకాకుళం - శ్రీనివాసులు) : శ్రీకాకుళం జిల్లా బారువ టూరిజం గెస్ట్ హౌస్ పై కాశిబుగ్గ రూరల్ సర్కిల్లో ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడ...

No comments: