హైవేపై 9 లక్షలు చోరి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

హైవేపై 9 లక్షలు చోరి

రవికిరణాలు (నెల్లూరు - మూర్తి) : నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం నేతాజి నగర్‌ హైవేపై బాబాసీపుడ్ లారీని ఆపి 9 లక్షలను దొంగలు అపహరించారు. నెల్లూరు నుంచి చైన్నై కి వెళ్ళి తిరిగి వస్తుండగా దొరవారిసత్రం సమీపంలో రెండు బైకులలో నలుగురు వ్యక్తులు వచ్చి లారీకి అడ్డంగా బైకులను ఆపి లారీ లోపల ఉన్నటువంటి డ్రైవర్, క్లీనర్లపై కత్తులను చూపించి లారీలో ఉన్న 9 లక్షల రూపాయల కవర్లను తీసుకొని పరారైయ్యారు. వెంటనే డ్రైవర్ పోలీసులను ఆశ్రయుంచి ఫిర్యాదు చేశారు.
హైవేపై 9 లక్షలు చోరి Reviewed by CHANDRA BABU on July 05, 2017 Rating: 5 రవికిరణాలు (నెల్లూరు - మూర్తి) : నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం నేతాజి నగర్‌ హైవేపై బాబాసీపుడ్ లారీని ఆపి 9 లక్షలను దొంగలు అపహరించారు. న...

No comments: