రవికిరణాలు(ఇస్రాయల్): ఇజ్రాయెల్ పర్యటనలో చివరి రోజున భారత ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తో సరదాగా కాసేపు గడిపారు. భారత్ తో కుదుర్చుకున్న నీటి సంస్కరణ ఒప్పందంలో భాగంగా సముద్రపు నీటిని నిర్లవణీకరణ చేసే వాహనాన్ని వీరిద్దరూ పరిశీలించారు. ఈ విధానం ఆములును మోడీ ప్రశంసించారు. ఆ యంత్రం ద్వారా శుద్ధి చేసిన నీటిని మోదీ సేవించారు.
ఉల్లాసంగా... ఉత్సాహంగా...
Reviewed by CHANDRA BABU
on
July 07, 2017
Rating: 5
రవికిరణాలు(ఇస్రాయల్): ఇజ్రాయెల్ పర్యటనలో చివరి రోజున భారత ప్రధాని మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు తో సరదాగా కాసేపు గడిపారు. భారత...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: