రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు నగరంలోని వీఆర్‌సీ మైదానంలో ముళరీ కృష్ణ మెమోరియల్ ఫ్రెండ్స్ కప్-2017 క్రికెట్ టర్నమెంట్ ముగిసింది. ఈ క్రికెట్ టోర్నమెంట్ తుదిపోరులో ఎమ్‌ఎల్‌టీసీసీ, కెసీడీసీ జట్లు తలపడ్డారు. ఉత్కంఠంగా జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో కేసీడీసీ జట్టు నాలుగు ఓవర్ల తేడాతో విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీఎస్‌డీఓ రమణయ్య, అభిరామ్ హోటల్ అధినేత పచ్చిపులుసుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు జిల్లాల నుంచి 18 జట్లు పోటీ పడిన టోర్నీలో విన్నర్లుగా కే సీ డీ సీ జట్టు, రన్నర్లుగా ఎమ్మెల్టీసీ జట్లు నిలిచాయి. విన్నర్స్ కి 25వేలు క్యాష్ ప్రైస్ రన్నర్ కి 20వేలు టోనీ కప్ కూడా అందచేశారు.

No comments: