నాయుడుపేటలో రోడ్డు ప్రమాదం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

నాయుడుపేటలో రోడ్డు ప్రమాదం

రవికిరణాలు(నాయుడుపేట): నెల్లూరు జిల్లా నాయడుపేట సప్తగిరి రైస్ మిల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను బైకు ఢికొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని 108వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
నాయుడుపేటలో రోడ్డు ప్రమాదం Reviewed by CHANDRA BABU on July 08, 2017 Rating: 5 రవికిరణాలు(నాయుడుపేట): నెల్లూరు జిల్లా నాయడుపేట సప్తగిరి రైస్ మిల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను బైకు ఢికొట్టడంతో ఓ వ్యక్తికి తీవ...

No comments: