- Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

రవికిరణాలు(అనంతపురం): అనంతపురం జిల్లా పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయల నాటి హనుమాన్‌ విగ్రహం బయటపడింది. అతి పురాతనమైన పసురొక్కరి బావిలో ఈ విగ్రహం బయటడపడింది. అతి పెద్ద బావి నుంచి బయటపడ్డ విగ్రహాన్ని జలఅభయాంజనేయ స్వామిగా గుర్తించారు. వెంటనే పూజా కార్యక్రమాలు ప్రారంభించారు.

[gallery td_select_gallery_slide="slide" ids="751,752,753"]

 
Reviewed by CHANDRA BABU on July 08, 2017 Rating: 5 రవికిరణాలు(అనంతపురం): అనంతపురం జిల్లా పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయల నాటి హనుమాన్‌ విగ్రహం బయటపడింది. అతి పురాతనమైన పసురొక్కరి బావిలో ఈ విగ్రహం...

No comments: