తిరుమలలో ప్రముఖులు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

తిరుమలలో ప్రముఖులు

రవికిరణాలు(తిరుమల - సెల్వం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉదయం కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా తో మాట్లాడుతూ శ్రీనివాసుని
కృపాకటాక్షాలు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.


 
తిరుమలలో ప్రముఖులు Reviewed by CHANDRA BABU on July 14, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల - సెల్వం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉదయం కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామిని దర్శించ...

No comments: