రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లా టౌన్ హాల్‌లో ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ విజయ్ మ్యూజిక్, డ్యాన్స్
అకాడమి ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నాట్యాచార్యులు నారాయణ మూర్తి, క్లాసికల్ డ్యాన్సర్ యం.సురేష్ కుమార్ , కర్ణటక సంగీతకులు ఎన్. హర్షిత్‌లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యకమరంలో ముఖ్య అతిథులుగా శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్య రవికుమార్, గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ పిన్ను గంగాధర్‌రెడ్డి, డ్యాన్స్ మాస్టర్ చిట్టిబాబు, సిద్దార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాడెంట్ సురేష్‌రెడ్డి, 25 కళాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

No comments: