రవికిరణాలు(తిరుమల-సెల్వం): తిరుమలలోని యస్వీ హైస్కూల్ లో 1995-96 చెందిన పూర్వ విద్యార్థులు పూస్తకాలు పంపిణీ చేశారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందించారు. గత మూడు సంవత్సరాల నుండి 1995-96 చెందిన పూర్వ విద్యార్థులు యస్వీ హైస్కూల్ విద్యార్థులకు పుస్తకాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తిరుపతి యస్వీ హైస్కూల్ ప్రాధాన ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి , మాజీ ప్రధాన ఉపాధ్యాయుడు రామకృష్ణయ్య , తిరుమల హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు కిషన్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

No comments: