రవికిరణాలు(నెల్లూరు) : అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను ఓజిలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓజిలి మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను ఓజిలి యస్ఐ విజయకుమార్ పట్టుకున్నారు. ఈ ఘటనతో అప్రమత్తం అయిన అధికారపార్టీ నాయకులు ఇసుక అనుమతులకు తహశీల్దార్ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు.
అక్రమ ఇసుక సీజ్
Reviewed by CHANDRA BABU
on
July 11, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు) : అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను ఓజిలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓజిలి మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తు...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: