రవికిరణాలు (గూడూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న చలివేంద్రం వల్ల ఓ ఆటో ఆగ్నికి ఆహుతైంది. తాటాకు కప్పుతో నిర్మించిన చలివేంద్రం చాలా కాలంగా నిరుపయోగంగా ఉంది. ఈ మధ్యాహ్నం ఉన్నట్టుండి చలివేంద్రం నుంచి మంటలు చెలరేగాయి. ఎదురుగా ఉన్న ఆటోకు సైతం నిప్పు అంటుకుంది. జరిగిన ప్రమాదంలో ఆటో పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు 101కు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ త్రాగి నిర్లక్ష్యంగా పడేయడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందన్ని స్థానికులు భావిస్తున్నారు.

No comments: